వైఎస్సార్సీపీ కీలక నేతల్లో ఒకరైన ధర్మాన కృష్ణదాసుకు పరిషత్ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైంది. ఆయన పోటీ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసన్నపేట మండల పరిషత్ ను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో వైకాపా వర్గాలు డీలా పడ్డాయి.