ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది యాసిన్ భత్కల్ పై ఢిల్లీ పోలీసులు నేడు అభియోగ పత్రం దాఖలు చేశారు. 2010లో జామా మసీదు పేలుడు కేసులో భత్కల్ పై అభియోగపత్రం దాఖలు చేశారు.