: 'మీ సేవ' ద్వారా మరిన్ని సేవలు!

'మీ సేవ' ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. స్కూల్ రిజిస్ట్రేషన్, వయసు నిర్ధారణ, మెమోలు, మైగ్రేషన్, మార్కుల రీ కౌంటింగ్ తదితర సేవలను 'మీ సేవ' ద్వారా పొందవచ్చని అధికారులు చెప్పారు

More Telugu News