దొంగ- పోలీస్ ఆట తెలియని చిన్నారులుండరు. వారికదో సరదా గేమ్. అమెరికాలోని ఉతా పట్టణంలో ఇలానే 11ఏళ్ల బాలిక తన సోదరి, కజిన్స్ తో కలిసి దొంగా, పోలీస్ ఆట ఆడుతోంది. తనను ఎవరూ గుర్తించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ బాలిక వాషింగ్ మెషిన్లో దూరేసింది. వెంటనే డోర్ లాక్ అయింది. దాంతో కొంత సేపటికి లోపలి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో కేకలు వేయడం మొదలు పెట్టింది. వాళ్ల అమ్మ వచ్చి ఎంత ప్రయత్నించినా డోర్ తెరచుకోలేదు. దీంతో అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేయగా.. వారొచ్చి బాలికను బయటకు తీశారు. అలా 90 నిమిషాల పాటు బాలిక వాషింగ్ మెషిన్ లోపల భయపడుతూ గడిపింది.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!