విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలో అదుపుతప్పిన లారీ ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరింతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.