ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ బీజేపీ
- ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బీజేపీ
- కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- సుప్రీంకోర్టు సూచనలు పాటించలేదని పేర్కొన్న బీజేపీ
బీజేపీ శాసనసభా క్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, స్పీకర్ ఆ సూచనను పాటించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.