బీసీ రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టుకు మాధవరెడ్డి
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్
- హౌస్ మోషన్ పిటిషన్‌కు అనుమతి కోరిన పిటిషనర్
- హైకోర్టు రిజిస్ట్రీ పరిధిలో ఉన్న పిటిషన్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ మూడు రోజుల క్రితమే మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్‌ను విచారించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిన్న జీవో విడుదల కావడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.