ఈ నెల 7న ఆకాశంలో అద్భుతం.. సంపూర్ణ చంద్రగ్రహణం
- ఈ దశాబ్దంలోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహణం
- రాత్రి 8:58 గంటలకు గ్రహణం ప్రారంభం
- రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం
- తెల్లవారుజామున 2:25 నిమిషాలకు పూర్తి
ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ కానీ, బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.