అల్లు అర్జున్ ముఖం చూపించాకే చెకింగ్ క్లియరెన్స్ ఇచ్చిన ఎయిర్ పోర్టు సిబ్బంది!
- ముంబై విమానాశ్రయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆసక్తికర అనుభవం
- మాస్క్, కళ్లజోడుతో ఉండటంతో గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది
- "ఆయన అల్లు అర్జున్" అని చెప్పిన అసిస్టెంట్
- ముఖం చూపించాలన్న ఎయిర్ పోర్టు సిబ్బంది
- ముఖం చూపించాకే లోపలికి అనుమతి
అయితే, భద్రతా సిబ్బంది తమ విధి నిర్వహణకే కట్టుబడ్డారు. వ్యక్తి ఎవరైనా సరే, నిబంధనల ప్రకారం ముఖాన్ని చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ తన మాస్క్, కళ్లజోడు తొలగించి ముఖం చూపించారు. ఆయన ముఖం చూసిన తర్వాత గుర్తుపట్టిన సిబ్బంది, తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.