భర్త శవం వద్ద భార్య ప్రియుడు.. వీడియో ఇదిగో!
- ఇండోర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు!
- రాజా అంత్యక్రియల్లో సోనమ్ తండ్రికి హంతకుడి ఓదార్పు
- మేఘాలయ హనీమూన్‌లో రాజా రఘువంశీ దారుణ హత్య
- రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్రధాన సూత్రధారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ హత్యకు సుపారీ ఇచ్చిన సోనమ్ రఘువంశీ నిన్న పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను అమాయకురాలినని, భర్త హత్యలో తనకెలాంటి పాత్ర లేదని సోనమ్ పోలీసుల విచారణలో వెల్లడించింది. సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
కాగా, రాజా రఘువంశీ మృతదేహం ఈ నెల 2న లభ్యం కాగా.. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులతో కలిసి హాజరయ్యారు. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. హనీమూన్ కోసం మే 23న మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు పట్టుబడింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్లాన్ చేసి వికాశ్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి, ఈ ముగ్గురు కిల్లర్లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో అరెస్ట్ చేశారు.

More Telugu News
అధికారుల తొలగింపు సరిపోదు.. మంత్రిదే బాధ్యత: కాక్రోచ్ జనతా పార్టీ
![]()
30 వేల మంది జవాన్లు రాజీనామా చేశారా?.. వైరల్ వీడియోపై కేంద్రం క్లారిటీ
![]()
లైంగిక ఆరోపణలు.. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్‌పై వేటు!
![]()
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజే నిర్మల్ జిల్లా యువకుడి మృతి!
![]()
‘కపాలి’గా నారా రోహిత్.. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్
![]()
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై నో క్వశ్చన్.. వదంతులకు చెక్ పెట్టిన బీసీసీఐ
![]()
హిందూ మహాసముద్రంలో స్టార్‌షిప్ వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్
![]()
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాల్సిందేనని ఆదేశం
![]()
జోగి రమేశ్ కుటుంబంలో ఎవరెవరి మీద కేసు నమోదయిందంటే..!
![]()
కేంద్రంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ పార్టీ స్పష్టమైన సందేశం ఇదే..!
![]()
క్రికెట్ అభిమానులకు కిక్.. భారత్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్?
![]()
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో ఏడుగురికి పాజిటివ్
![]()
అనిత 'ఎక్స్' అకౌంట్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు
![]()
ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే నష్టం మీకే.. పుతిన్, జిన్‌పింగ్‌కు ట్రంప్ హెచ్చరిక
![]()
హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్
![]()