స్టాక్ మార్కెట్ల మూడు రోజుల నష్టాలకు బ్రేక్
- 410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 129 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.02%), టాటా స్టీల్ (1.86%), సన్ ఫార్మా (1.57%), టెక్ మహీంద్రా (1.39%), బజాజ్ ఫైనాన్స్ (1.36%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.39%), కొటక్ మహీంద్రా (-0.77%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.62%), ఐటీసీ (-0.44%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%).