లక్నోతో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ... టాస్ అప్డేట్ ఇదిగో!
ప్రస్తుతం గుజరాత్ టీమ్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్ 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్ ల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.