తిరుమల శ్రీవారి సేవ‌లో పూజా హెగ్డే.. ఇదిగో వీడియో

Pooja Hegdes Tirumala Temple Darshan
 
తిరుమల స్వామివారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పూజాకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Go Back to Shorts
Pooja Hegde
Tirumala Tirupati Devasthanams
Tirupati Balaji Temple
Pooja Hegde Tirupati Visit
VIP Darshan
Tollywood Actress
Sri Venkateswara Swamy
Telugu Actress

More Telugu News