నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 322 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 82 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.98 శాతం వరకు పతనమైన టీసీఎస్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.34%), సన్ ఫార్మా (3.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.92%), ఎన్టీపీసీ (1.97%), ఏషియన్ పెయింట్ (1.82%).
టాప్ లూజర్స్
టీసీఎస్ (-3.98%), టెక్ మహీంద్రా (-3.79%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.71%), ఇన్ఫోసిస్ (-3.41%), టాటా మోటార్స్ (-2.64%).