అమెరికాలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి!
- యూఎస్‌లో ఎంఎస్ చదువుతున్న గంప ప్రవీణ్
- రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్రవీణ్ స్వస్థలం
- ఉన్నత చదువుల కోసం గతేడాది అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి యువకుడు
అయితే, అతడు నివాసం ఉండే ఇంటి సమీపంలో కాల్పులు చోటుచేసుకోగా వాటిలో ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.