భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌లో న‌టి ఊర్వ‌శీ రౌతేలాకు అభిమాని స్వీట్ స‌ర్‌ప్రైజ్‌

భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌లో న‌టి ఊర్వ‌శీ రౌతేలాకు అభిమాని స్వీట్ స‌ర్‌ప్రైజ్‌

Urvashi Rautela Celebrates Birthday During Pakistan Vs India Match
    
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో దాయాదుల పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో చిర‌కాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భార‌త్ ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ను చూసేందుకు సినీ సెల‌బ్రిటీలు అక్క‌డికి వెళ్లారు. 

ఈ క్ర‌మంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ న‌టి ఊర్వ‌శీ రౌతేలాకు ఓ అభిమాని స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. రెండురోజుల్లో ఆమె బ‌ర్త్‌డే కావ‌డంతో కేక్ తీసుకొచ్చారు. ఓ వైపు మ్యాచ్ జ‌రుగుతుండగానే ఆమె కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  
Advertisement
Urvashi Rautela
Birthday Celebrations
Dubai
Pakistan Vs India

More Telugu News