జగన్, పవన్, చిరంజీవి, బాలకృష్ణలపై కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- జగన్, పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్న కేతిరెడ్డి
- హిందూపురం కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు గెలిచారని వ్యాఖ్య
- చిరంజీవి సొంత నియోజకవర్గంలో ఓడిపోయారన్న కేతిరెడ్డి
హిందూపురంలో కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని... గుడివాడలో అయితే మూడుసార్లు గెలవలేరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేస్తే... తిరుపతిలో గెలిచారని, సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారని అన్నారు.