చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
- చైనీస్ మాంజాను స్థానికంగా తయారు చేస్తున్నారన్న సీపీ
- అందుకే సులభంగా లభ్యమవుతోందని వెల్లడి
- ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తుందని వ్యాఖ్య
త్వరలో ఈ-కామర్స్ గోదాముల్లో సోదాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిర్వాహకులతోనూ సమావేశమవుతామని తెలిపారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అప్పుడే చైనీస్ మాంజా వినియోగం తగ్గుతుందన్నారు.