సంక్రాంతి వేళ రైల్వే కీలక నిర్ణయం.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు!
నిరుడు మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్‌కార్‌లు 7 ఉన్నాయి. తాజా పెంపుతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌ల సంఖ్య రెండుకు, చైర్‌కార్‌ల సంఖ్య 14 పెరుగుతుంది.