యూఏఈలో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి డాక్టర్ మృతి
- తేలికపాటి విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి
- ఒకరు భారత్‌కు చెందిన సులేమాన్ ఆల్ మజిద్, మరొకరు పాక్ యువతి
- కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన సమయంలో ప్రమాదం
సులేమాన్ తన కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లాడు. పైలట్ అయిన పాక్ యువతితో కలిసి విమానంలో ఎక్కాడు. అతని సోదరుడు, తల్లిదండ్రులు ఏవియేషన్ క్లబ్ నుంచి వీక్షిస్తున్నారు. అంతలోనే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో సులేమాన్, పాక్ యువతి ఇద్దరూ మృతి చెందారు.