చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
- చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఎనిమిది మంది మృతి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం చంద్రబాబు
- బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి
గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.