ఎమ్మెల్యే కామినేనికి తృటిలో తప్పిన ప్రమాదం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే
- ఓ వాగును దాటుతుండగా పక్కకు ఒరిగిన బొలెరో
- ఎమ్మెల్యేను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చిన సిబ్బంది
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... బొలెరో నుంచి ఎమ్మెల్యేను కిందికి దింపారు. ఆపై జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునిగిందని తెలిసి ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఈ ప్రమాదం ఎదురైంది.