సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు
మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వీడియోను సదరు మహిళ మీడియా సమక్షంలో వెల్లడి చేయడం తెలిసిందే.