పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో చెలరేగిన జేబుదొంగలు
ఇదే అదనుగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో జనాలు అతడిని పట్టుకుని చితకబాదారు. అతని నుంచి రూ.5 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.