‘బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్ ఫస్ట్ లుక్
- పక్కా మాస్ రోల్ లో అలరించేందుకు వస్తున్న నరేశ్
- పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
- ఈ నెల 30న టీజర్ గ్లింప్స్ విడుదల
కాగా, ఈ ఏడాదిలో అల్లరి నరేశ్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. హీరో నాగార్జున సినిమా ‘నా సామిరంగ’ లో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఇక దీని తర్వాత ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ నరేశ్ హీరోగా వచ్చిన సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాల తర్వాత పక్కా మాస్ రోల్ తో సుబ్బు మంగదెవ్వి దర్శకత్వంలో వస్తున్న బచ్చల మల్లి సినిమాపై నరేశ్ అభిమానుల అంచనాలు పెరుగుతున్నాయి.