హైదరాబాద్‌లో మాధవీలత గట్టి పోటీ ఇచ్చారు: ఆరా మస్తాన్
- తెలంగాణలో మజ్లిస్ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందన్న ఆరా మస్తాన్
- హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీయే గెలుచుకుంటుందని జోస్యం
- బీఆర్ఎస్ సున్నా స్థానాలకు పరిమితమవుతుందన్న ఆరా మస్తాన్
ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని... అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపారు. బీఆర్ఎస్ సున్నా స్థానానికి పరిమితం కానుందన్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండనుంది తెలిపారు.