ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్!: నారా లోకేశ్
- సీఎం జగన్ ఓ రోగిని పరామర్శిస్తున్న వీడియో పంచుకున్న నారా లోకేశ్
- దిగజారుడు రాజకీయాలు అంటూ విమర్శలు
- దేశంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ ఎద్దేవా
నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా అంటూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దిగజారుడు రాజకీయాల్లో నిన్ను కొట్టే వాడు దేశంలోనే లేడని నిరూపించావ్... ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్ అంటూ ట్వీట్ చేశారు.