కెనడాలో భారత సంతతి వ్యాపారి ఇంటిపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు
- మూడు రోజుల క్రితం జరిగిన ఘటన
- ఘటన తాలూకు వీడియో తాజాగా వెలుగులోకి
- ఘటన వెనక వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉండొచ్చన్న అనుమానాలు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ అలియాస్ సతీందర్‌జిత్ సింగ్ భారత్‌తో పాటు కెనడాలోనూ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నాడు. ఇతడి గ్యాంగ్ కెనడాలో బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడం నిత్యకృత్యంగా మారినట్టు తెలుస్తోంది.