తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల... వయోపరిమితి పెంపు
- 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్
- 23వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
- పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర వివరాలతో నోటిఫికేషన్ విడుదల
పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల నుంచి 27 మార్చి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.