వరుణ‌తేజ్-లావణ్య పెళ్లి ఫొటోలు చూశారా?.. ఇవిగో!

Mega herao Varun and Lavnya photos goes viral
  • ఇటలీలోని టస్కానీలో వైభవంగా వివాహం
  • ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన జంట
  • చూడముచ్చటైన జంట అంటూ అభిమానుల కామెంట్లు
టాలీవుడ్ మెగాహీరో వరుణ్‌తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహం నిన్న ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వరుణ్-లావణ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వైభవంగా జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   

వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫొటోలను మీరూ చూడండి.

Advertisement
Varun Tej
Lavanya Tripathi
Mega Hero
Italy
Viral Pics

More Telugu News