ఈ దసరాను రేంజ్ రోవర్ కారుతో సెలబ్రేట్ చేసుకున్న పూజాహెగ్డే.. కారు ధర ఎంతో తెలుసా?
- టాలీవుడ్‌లో కలసిరాక బాలీవుడ్‌కు వెళ్లిన పొడవుకాళ్ల సుందరి
- షాహిద్ కపూర్‌తో సినిమా చేస్తున్న పూజ
- వచ్చే ఏడాది దసరాకు విడుదల
- షాహిద్ లుక్‌ను రివీల్ చేసిన నటి
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌తో తాజాగా ఓ సినిమాలో నటిస్తున్న పూజ.. ఆ సినిమాలోని షాహిద్ కేరెక్టర్‌కు సంబంధించిన ఫొటోను రివీల్ చేసింది. ఈ మూవీలో షాహిద్ దేవా అనే కేరెక్టర్ చేస్తున్నాడు. చేతిలో తుపాకితో ఉన్న షాహిద్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు పూజా పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన పేరును మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు.