రేపు రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడవచ్చు!
- జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ.99కే టిక్కెట్
- తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు
- తెలంగాణలలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112కు టిక్కెట్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112, కేరళ మల్టీప్లెక్స్‌లలో రూ.129 విక్రయిస్తున్నారు. దేశంలోని చాలాచోట్ల రూ.99కే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.