వీటిని హిందీలో ఏమనాలో చెప్పండి: సచిన్ టెండూల్కర్
- అంపైర్, వికెట్ కీపర్, ఫీల్డర్, హెల్మెట్ కు హిందీ పేర్లు చెప్పాలన్న క్రికెట్ దిగ్గజం
- నిన్న హిందీ దినోత్సవం సందర్భంగా ట్వీట్
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సచిన్
దీనికి అభిమానుల నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. అంపైర్ ను మధ్యస్థ, వికెట్ కీపర్ ను యష్టి రక్షక్, ఫీల్డర్ ను క్షేత్ర రక్షకుడు, హెల్మెట్ ను శిరస్త్రాణ అనాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. విపంచ్, ఫటకీ కా రఖవాలా, క్షేత్రరక్షక అనాలంటూ మరొకరు ట్వీట్ చేశారు.