టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిల కొడుకు?
- వైఎస్ జయంతికి ఇడుపులపాయకు వచ్చిన షర్మిల కొడుకు రాజారెడ్డి
- మంచి హైట్, పర్సనాలిటీతో అందరినీ ఆకర్షించిన షర్మిల వారసుడు
- రాజారెడ్డిని టాలీవుడ్ లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రచారం
మరోవైపు రాజారెడ్డి గురించి ఒక టాక్ వినిపిస్తోంది. రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని... పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని చెపుతున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా అంటున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.