హైదరాబాద్ వస్తున్న రాష్ట్రపతి... సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
- మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము
- మధ్యాహ్నం గం.2 నుండి రాత్రి గం.7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు
గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.