వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
- జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలని ఉత్తర్వులు
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సునీత
- హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీం
దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.