చీర కట్టులో అచ్చ తెలుగు అందం.. శోభిత ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు ఇవిగో!
- మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి మెప్పిస్తున్న తెలుగమ్మాయి
- గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్ తో మంచి గుర్తింపు
- ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ బీజీగా ఉన్న శోభిత
సిల్వర్ కలర్ శారీలో మెరిసిపోతూ ఫొటో షూట్ లో పాల్గొంది. వాటిని ట్విట్టర్ లో షేర్ చేసింది. మత్తెక్కించే చూపులతో ఉన్న ఆమె ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాల విషయానికి వస్తే దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2తో ఆమె ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ప్రస్తుతం శోభిత సహ నటీనటులతో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.