సగం ధరకే గ్యాస్ సిలిండర్.. ఆటో డ్రైవర్లకు నెలకు 2 వేలు...: కుమారస్వామి హామీల వర్షం
- కర్ణాటక అసెంబ్లీకి నేడు వెలువడనున్న నోటిఫికేషన్
- ఇప్పటికే వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు
- 224 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని చెప్పారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటున్న అంగన్ వాడీ వర్కర్ల కోరికను కూడా తీరుస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కర్ణాటక అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను వెలువరించనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.