డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి అంబటి రాంబాబు.. వీడియో ఇదిగో
- సత్తెనపల్లిలో భోగి వేడుకలు
- ఆట, పాటలతో హుషారెత్తించిన అంబటి రాంబాబు
- వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి
ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.