తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడు!
- మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘటన
- నడిరోడ్డుపై కిందపడేసి ప్రియురాలిపై దాడి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు నిరాకరించడంతో విడిచిపెట్టిన పోలీసులు
వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తాజాగా నిందితుడు పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి నిరాకరించడంతో ఆ తర్వాత నిందితుడిని పోలీసులు వదిలిపెట్టారు.