ఫైబ్రోమయాల్జియా వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్?
- రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్
- కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న వైనం
- ఈ వ్యాధికి గురైన వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి
రెండేళ్ల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం. ఎస్వీ కృష్ణారెడ్డి 'మయాజాలం' సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. మరోవైపు హీరోయిన్ సమంత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.