ఎంగిడి ఫైర్... 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 4 వికెట్లు పడగొట్టిన ఎంగిడి
సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి 4 వికెట్లు తీసి టీమిండియా టాపార్డర్ ను హడలెత్తించాడు. ఆన్రిచ్ నోక్యా ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం టీమిండియా 8.3 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నారు.