పెంపుడు కుక్కతో పారా గ్లైడింగ్..తిట్టిపోసిన నెటిజన్లు
- వీడియోను నెట్లో పెట్టిన వ్యక్తి
- వైరల్ గా మారిన వీడియో
- కుక్క చాలా భయపడిందని ఆగ్రహం
పారాగ్లైడింగ్ టైమ్ లో కుక్క చాలా భయపడిందంటూ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క కళ్లలో చాలా భయం కనిపించిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దాని కళ్లు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోందన్నాడు. ఇలాంటి చెత్త పనులు చేసి మూగ జీవాలను హింసించవద్దని మరికొందరు అభిప్రాయపడ్డారు.
.