జాతీయ అవశ్యక ఔషధాల జాబితా నుంచి 26 మందుల తొలగింపు
- జాతీయ అవశ్యక ఔషధాల జాబితా విడుదల చేసిన కేంద్రం
- కొత్తగా 34 ఔషధాలకు జాబితాలో స్థానం
- మొత్తం 384కి చేరిన అవశ్యక ఔషధాల సంఖ్య
ఇక, ఈ జాబితాలో కొత్తగా 34 మందులకు స్థానం కల్పించారు. దాంతో అవశ్యక ఔషధాల సంఖ్య 384కి చేరింది. కొత్తగా చేర్చిన ఔషధాల్లో ఐవర్ మెక్టిన్, అమికాసిన్, డెలామానిడ్, ఇట్రాకొనాజోల్ ఎబిసి డొలుటెగ్రావిర్, బెడాక్విలిన్, మెరోపెనెమ్, సెఫురోక్సిమ్, మాంటెలుకాస్ట్, లాటానోప్రోస్ట్, ప్లూడ్రోకార్టిసాన్, ఇన్సులిన్ గ్లార్జిన్, ఓర్కెలోక్సిఫశ్రీన్, యాంటీ బయాటిక్ మందులు, క్యాన్సర్ చికిత్స ఔషధాలు ఉన్నాయి. జాతీయ అవశ్యక ఔషధాల జాబితాలో ఉన్న మందుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.