పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య
- ఈ నెల 2న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
- ఉప్పలపాడులో జరిగిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
- జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించిన వైనం
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొని జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమయ్యాయి.