ఉరి వేసుకున్న కొడుకును చూసి తట్టుకోలేక బావిలో దూకేసిన తల్లి
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉరి వేసుకున్న 26 ఏళ్ల యువకుడు
- ఇది చూసిన బాధతో వెంటనే బావిలో దూకి చనిపోయిన తల్లి
- ఇద్దరికీ కలిపి అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులు
శైలేష్ ఎందుకు ఉరి వేసుకున్నాడన్నది తెలియరాలేదని.. అసలు ఈ ఘటన గురించి ఫిర్యాదు ఏదీ రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామని ప్రకటించారు.