ఈ నెల 27న విచారణకు రండి.. సంజయ్ రౌత్‌కు ఈడీ తాజా సమన్లు
- మనీ ల్యాండరింగ్ కేసులో రౌత్‌కు సమన్లు
- ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ
- అయినా విచారణకు హాజరు కాని శివసేన ఎంపీ
ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం ఈడీ అధికారులు సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేశారు. ఈ నెల 27న ముంబైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సదరు సమన్లలో ఈడీ అధికారులు శివసేన ఎంపీకి ఆదేశాలు జారీ చేశారు.