పెరుగుతున్న కరోనా కేసులు... విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కారు
- దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి
- తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల
- వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు
- త్వరలో ప్రకటన చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
అయితే, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు ఇంకా పెరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో, విద్యాసంస్థలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దీనిపై తెలంగాణ సర్కారు త్వరలోనే ప్రకటన చేయనుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 155 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.