క‌ర్నూలులో బీజేపీ నూత‌న కార్యాల‌యానికి భూమిపూజ‌ చేసిన సోము వీర్రాజు

bjp ap chief somu veerraju laid foundation to bjp office in kyrnnool
  • క‌ర్నూలు బీజేపీ శాఖ‌కు కొత్త కార్యాల‌యం
  • హాజ‌రైన ఎంపీ టీజీ వెంక‌టేశ్
  • భారీగా హాజరైన పార్టీ శ్రేణులు 
బీజేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు బుధ‌వారం క‌ర్నూలు న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలు జిల్లా బీజేపీ శాఖ‌కు సంబంధించి కొత్త‌గా నిర్మించ‌నున్న పార్టీ కార్యాల‌య భ‌వ‌నానికి ఆయ‌న భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్, పార్టీ యువ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి స‌హా పార్టీ జిల్లా శాఖ‌కు చెందిన ప‌లువురు నేత‌లు, పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యారు.
Go Back to Shorts
BJP
Somu Veerraju
TG Venkatesh
Kurnool

More Telugu News