అందరికీ నా పుట్టినరోజు సెంటిమెంట్ ఎక్కువైపోయింది: విజయ్ దేవరకొండ ఛలోక్తి
- మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు
- అదే రోజున అనేక చిత్రాల ప్రమోషన్ ఈవెంట్లు
- ట్విట్టర్ లో స్పందించిన విజయ్
- అందరికీ తన పుట్టినరోజు శక్తిని అందిస్తానని చమత్కారం
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో పాటు మేజర్, ఎఫ్3, అంటే సుందరానికీ, పృథ్వీరాజ్ (బాలీవుడ్ చిత్రం) ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో విజయ్ పైవిధంగా స్పందించినట్టు అర్థమవుతోంది.